కేటీఆర్ పర్యటన వాయిదా
దిశ, వరంగల్: రేపటి మంత్రి కేటీఆర్ వరంగల్ నగర పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో వాయిదా వేశామని మళ్లీ ఎప్పుడు పర్యటించేది త్వరలో తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు.