పట్టణ పేదలకు ఉచిత వైద్య సేవలు :కేటీఆర్
దిశ, వెబ్‌డెస్క్: పేదలకు ఉచిత వైద్య పరీక్షలు అందించేలా జీహెచ్ఎంసీ పరిధిలో డయాగ్నస్టిక్స్ కేంద్రాలను ప్రారంభించారు మంత్రులు. శ్రీరాంనగర్‌లో డయాగ్నస్టిక్స్ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా డయాగ్నస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. డయాగ్నస్టిక్స్ కేంద్రాల్లో ఉచితంగా 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భవిష్యత్‌లో పట్టణ పేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. ఉచిత వైద్య పరీక్షల సేవలను పట్టణాలు, గ్రామాలకు […]
దిశ, వెబ్‌డెస్క్: పేదలకు ఉచిత వైద్య పరీక్షలు అందించేలా జీహెచ్ఎంసీ పరిధిలో డయాగ్నస్టిక్స్ కేంద్రాలను ప్రారంభించారు మంత్రులు. శ్రీరాంనగర్‌లో డయాగ్నస్టిక్స్ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా డయాగ్నస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. డయాగ్నస్టిక్స్ కేంద్రాల్లో ఉచితంగా 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భవిష్యత్‌లో పట్టణ పేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. ఉచిత వైద్య పరీక్షల సేవలను పట్టణాలు, గ్రామాలకు విస్తరిస్తామని స్పష్టం చేశారు.