యాదగిరిగుట్టలో మినిస్టర్ బర్త్ డే సెలబ్రేషన్స్..
దిశ, యాదగిరిగుట్ట : విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలను యాదగిరిగుట్టలో టీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. పట్టణ కేంద్రంలోని మున్సిపల్ ఆఫీస్‌లో మంత్రికి శుభాకాంక్షలు తెలియచేస్తూ కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధాహేమేందర్ గౌడ్, వైస్ చైర్మన్ మేడబోయిన కాటంరాజ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీడి రవీందర్, సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు కర్రె వెంకటయ్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు.