‘కొవిడ్‌కు మందు లేదు.. ధైర్యంగా ఉండండి’
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్‌కు మందులేదు.. ధైర్యంగా ఉండటమే ఏకైక మార్గం అని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మానవుడు ప్రకృతిని ఎప్పటికీ శాసించలేడని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్‌లో ప్లాస్మా దానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఈటల, మహమూద్ అలీ, సీపీ అంజనీ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల ప్లాస్మా దానానికి సంబంధించిన వెబ్‌సైట్ donateplasma.hcsc.inను ప్రారంభించారు. అలాగే, ప్లాస్మా […]
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్‌కు మందులేదు.. ధైర్యంగా ఉండటమే ఏకైక మార్గం అని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మానవుడు ప్రకృతిని ఎప్పటికీ శాసించలేడని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్‌లో ప్లాస్మా దానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఈటల, మహమూద్ అలీ, సీపీ అంజనీ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల ప్లాస్మా దానానికి సంబంధించిన వెబ్‌సైట్ donateplasma.hcsc.inను ప్రారంభించారు. అలాగే, ప్లాస్మా దానం చేసేవారు సంప్రదించాల్సిన నెంబర్లు 9490616780, 040-23434343ను అందుబాటులో ఉంచారు.