అధికారంలో లేకపోతే ‘గంటా’కు నిద్ర పట్టదు

దిశ, వెబ్‌డెస్క్: గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరతారన్న ఊహాగానాలు ఊపందుకోవడంతో మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. తనపై ఉన్న కేసులను మాఫీ చేయించుకోవడానికే దొడ్డిదారిలో వైసీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని గంటాపై సంచలన వ్యాఖ్యలు చేశారు అవంతి. అధికారం లేకపోతే గంటాకు నిద్రపట్టదని.. అధికారంలో ఏపార్టీ ఉంటే ఆ పార్టీలో చేరడం ఆయన నైజం అన్నారు. విశాఖ భూకుంభకోణం, సైకిళ్ల కుంభకోణాల్లో గంటా హస్తం ఉన్నట్లు అవంతి ఆరోపించారు.

Update: 2020-08-04 04:57 GMT
అధికారంలో లేకపోతే ‘గంటా’కు నిద్ర పట్టదు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరతారన్న ఊహాగానాలు ఊపందుకోవడంతో మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. తనపై ఉన్న కేసులను మాఫీ చేయించుకోవడానికే దొడ్డిదారిలో వైసీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని గంటాపై సంచలన వ్యాఖ్యలు చేశారు అవంతి. అధికారం లేకపోతే గంటాకు నిద్రపట్టదని.. అధికారంలో ఏపార్టీ ఉంటే ఆ పార్టీలో చేరడం ఆయన నైజం అన్నారు. విశాఖ భూకుంభకోణం, సైకిళ్ల కుంభకోణాల్లో గంటా హస్తం ఉన్నట్లు అవంతి ఆరోపించారు.

Tags:    

Similar News