మంత్రులపై పవన్‌ వ్యాఖ్యలు సరికాదు : అవంతి

దిశ, విశాఖపట్నం : జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ ‌గుడివాడ పర్యటనలో భాగంగా మంత్రి కొడాలి నానిపై చేసిన వ్యాఖ్యలు సరికాదని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నో పుస్తకాలు చదివిన పవన్‌ కళ్యాణ్‌ రాష్ట్రంలో రాజకీయ ప్రముఖుల గురించి తెలుసుకోవాలని సూచించారు. సినిమా ప్రమోషన్ కోసమే పవన్‌ ఇలా పర్యటనలు చేస్తున్నారని మంత్రి అవంతి మండిపడ్డారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్‌, లోకేష్‌తో చెప్పించుకునే స్థితిలో […]

Update: 2020-12-29 09:43 GMT
మంత్రులపై పవన్‌ వ్యాఖ్యలు సరికాదు : అవంతి
  • whatsapp icon

దిశ, విశాఖపట్నం : జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ ‌గుడివాడ పర్యటనలో భాగంగా మంత్రి కొడాలి నానిపై చేసిన వ్యాఖ్యలు సరికాదని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నో పుస్తకాలు చదివిన పవన్‌ కళ్యాణ్‌ రాష్ట్రంలో రాజకీయ ప్రముఖుల గురించి తెలుసుకోవాలని సూచించారు.

సినిమా ప్రమోషన్ కోసమే పవన్‌ ఇలా పర్యటనలు చేస్తున్నారని మంత్రి అవంతి మండిపడ్డారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్‌, లోకేష్‌తో చెప్పించుకునే స్థితిలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేరని మంత్రి రివర్స్ కౌంటర్ ఇచ్చారు.

 

Tags:    

Similar News