ఆరిపోతున్న వలస బతుకులు

దిశ, జగిత్యాల: బతుకు దెరువు కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన మరో వలస కార్మికుడు గుండె ఆగిపోయింది. కరోనా మహమ్మారి కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ వలన సకాలంలో మెడిసిన్స్ అందక ప్రాణాలు విడిచాడు. వివరాల్లోకివెళితే.. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేటకు చెందిన కోల రవి గత మూడేళ్లుగా గల్ఫ్ కంట్రీలో ఉంటున్నాడు. ఏడాది కిందట స్వగ్రామానికి వచ్చి వెళ్ళిన రవి సోమవారం గుండె పోటుతో మరణించాడు. లాక్‌డౌన్ సమయంలో ఆయనకు ఇండియా నుంచి మందులు […]

Update: 2020-07-28 06:47 GMT

దిశ, జగిత్యాల: బతుకు దెరువు కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన మరో వలస కార్మికుడు గుండె ఆగిపోయింది. కరోనా మహమ్మారి కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ వలన సకాలంలో మెడిసిన్స్ అందక ప్రాణాలు విడిచాడు. వివరాల్లోకివెళితే.. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేటకు చెందిన కోల రవి గత మూడేళ్లుగా గల్ఫ్ కంట్రీలో ఉంటున్నాడు.

ఏడాది కిందట స్వగ్రామానికి వచ్చి వెళ్ళిన రవి సోమవారం గుండె పోటుతో మరణించాడు. లాక్‌డౌన్ సమయంలో ఆయనకు ఇండియా నుంచి మందులు బట్వాడ కాకపోవడం వల్లె తీవ్ర అనారోగ్యానికి గురై చనిపోయినట్లు అతని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

Tags:    

Similar News