భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర

దిశ, డైనమిక్ బ్యూరో : రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసరాల ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. దీనితోపాటు పెట్రో ధరలు కూడా పెరుగుతూ పోవడంతో సామాన్యుడు బతుకు బండి లాగలేకపోతున్నాడు. అయితే, నార్మల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.100 పెంచనున్నారన్న వార్తల నేపథ్యంలో కేంద్రం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 19 కేజీల గ్యాస్ బండ ధరను రూ.266 పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించింది. పెరిగిన ధరతో హైదరాబాద్‌లో రూ.2,175, విజయవాడలో రూ. 2,170గా ఉంది. […]

Update: 2021-10-31 23:02 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసరాల ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. దీనితోపాటు పెట్రో ధరలు కూడా పెరుగుతూ పోవడంతో సామాన్యుడు బతుకు బండి లాగలేకపోతున్నాడు. అయితే, నార్మల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.100 పెంచనున్నారన్న వార్తల నేపథ్యంలో కేంద్రం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 19 కేజీల గ్యాస్ బండ ధరను రూ.266 పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించింది. పెరిగిన ధరతో హైదరాబాద్‌లో రూ.2,175, విజయవాడలో రూ. 2,170గా ఉంది.

ఆరిపోతున్న పువ్వాడ..! సొంత సామాజికవర్గంలోనే ఎదురు దెబ్బ

Tags:    

Similar News