మే 1 నుంచి అక్కడ మాస్కులు తప్పనిసరి..

శ్రీనగర్: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) బారినపడకుండా ప్రజలందరూ మాస్కులు ధరించాలనీ, మే 1 నుంచి ఈ నిబంధన అమలులోకి వస్తుందని జమ్ము కశ్మీర్‌లోని శ్రీనగర్ జిల్లా మెజిస్ట్రేట్ షాహిద్ ఇక్బాల్ చౌదరి వెల్లడించారు. 2 నెలలపాటు ఈ నిబంధన కొనసాగుతుందని వివరించారు. జమ్ము కశ్మీర్‌లో ఇప్పటి వరకు 581 కరోనా కేసులు నమోదయ్యాయి. 8 మంది మరణించగా..192 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. Tags: srinagar district , jammu, kashmir, […]

Update: 2020-04-30 06:45 GMT

శ్రీనగర్: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) బారినపడకుండా ప్రజలందరూ మాస్కులు ధరించాలనీ, మే 1 నుంచి ఈ నిబంధన అమలులోకి వస్తుందని జమ్ము కశ్మీర్‌లోని శ్రీనగర్ జిల్లా మెజిస్ట్రేట్ షాహిద్ ఇక్బాల్ చౌదరి వెల్లడించారు. 2 నెలలపాటు ఈ నిబంధన కొనసాగుతుందని వివరించారు. జమ్ము కశ్మీర్‌లో ఇప్పటి వరకు 581 కరోనా కేసులు నమోదయ్యాయి. 8 మంది మరణించగా..192 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

Tags: srinagar district , jammu, kashmir, covid 19, lock down, mask, sanitiser

Tags:    

Similar News