నెట్టింటా ఈ ఆంటీ వైరల్
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో సినీ రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తి కోసం హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది. ఆమెకు సంబంధించిన ఓ వీడియో ఈ మధ్యే విడుదలైంది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. అందులో నటించిన ఆంటీ ఐటెంసాంగ్, వయస్సు గురించి మాట్లాడిన మాటల గురించి మాట్లాకుంటున్నారు. అదేమంటే.. ఈనెల 28న మసాబా మసాబా అనే వెబ్ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. అంతకుముందు ‘ఆంటీ […]
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో సినీ రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తి కోసం హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది. ఆమెకు సంబంధించిన ఓ వీడియో ఈ మధ్యే విడుదలైంది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. అందులో నటించిన ఆంటీ ఐటెంసాంగ్, వయస్సు గురించి మాట్లాడిన మాటల గురించి మాట్లాకుంటున్నారు.
అదేమంటే.. ఈనెల 28న మసాబా మసాబా అనే వెబ్ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. అంతకుముందు ‘ఆంటీ కిస్కో బోలా’ అనే పాటను విడుదల చేశారు. ఈ పాట సోషల్ మీడియాలో తెగవైరలవుతోంది. ఇందులో మసాబా గుప్తా పాత్రపై నీనా గుప్తా మాట్లాడుతూ.. ‘ఐటమ్ సాంగ్స్‌కు వయోపరిమితి ఉందని ఎవరు చెప్పారు? ఖుద్ హాయ్ దేఖ్ లో.. ఈ వెబ్ సిరీస్ లో నీసా గుప్తా అద్భుతంగా నటించారు’ అని తన ఇన్ స్ట్రాగ్రామ్ అకౌంట్లో పేర్కొన్నారు. మసాబా గుప్తా కూడా “ఆంటీ బులావ్, మాగర్ ప్యార్ సే. నహిన్ తో …” అని పోస్ట్ పెట్టిందంట. ఈ విషయమై సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.