అనుష్కపై లేడీ జర్నలిస్ట్ కామెంట్..
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ, ఇండియన్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని చాలా హ్యాపినెస్‌తో అందరితో పంచుకున్నారు కూడా. అయితే ఆదివారం అనుష్క శర్మ.. మనలో ఒక జీవికి ప్రాణం పోయడం కన్నా నిజమైన ఆనందం ఎక్కడుంది చెప్పండి.. అంటూ అమ్మతనాన్ని ఆస్వాదిస్తూ పిక్ షేర్ చేసింది. అయితే ఈ పోస్ట్‌పై జర్నలిస్ట్ మీనా దాస్ నారాయణ్.. అనుష్క.. విరాట్ నిన్ను కేవలం ప్రెగ్నెంట్ మాత్రమే […]
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ, ఇండియన్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని చాలా హ్యాపినెస్‌తో అందరితో పంచుకున్నారు కూడా. అయితే ఆదివారం అనుష్క శర్మ.. మనలో ఒక జీవికి ప్రాణం పోయడం కన్నా నిజమైన ఆనందం ఎక్కడుంది చెప్పండి.. అంటూ అమ్మతనాన్ని ఆస్వాదిస్తూ పిక్ షేర్ చేసింది. అయితే ఈ పోస్ట్‌పై జర్నలిస్ట్ మీనా దాస్ నారాయణ్.. అనుష్క.. విరాట్ నిన్ను కేవలం ప్రెగ్నెంట్ మాత్రమే చేశాడు.. ఇంగ్లాండ్‌కు రాణిని కాదు.. కాస్త ఆగు అంటూ కామెంట్ చేసింది.
దీనిపై స్పందించిన డైరెక్టర్ మారుతి.. ‘ఒక లేడీ జర్నలిస్ట్ నుంచి ఇంత ఘోరమైన కామెంట్స్ రావడం శోచనీయమన్నారు. ఇంగ్లాండ్ రాణిగా ఉండటం కన్నా మాతృత్వంలోనే అసలైన మాధుర్యం ఉందని తెలిపారు. ప్రతీ మహిళ ఒక రాణి అని.. ప్రతీ సంతోషకరమైన ఇల్లు ఒక కుటుంబమని తెలిపాడు. అనుష్క సెలెబ్రిటీ కన్నా ముందు సాధారణ అమ్మాయి అని.. తన కడుపులో ఎదుగుతున్న బిడ్డను చూసి ఆనందించేందుకు పూర్తి హక్కు ఉందని’ చెంప చెల్లుమనిపించే సమాధానం ఇచ్చాడు.
Read Also…