ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం ఎన్‌కౌంటర్ జరిగింది. కమలాపూర్ అటవీప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. ఇదే క్రమంలో మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరపడంతో… వెంటనే స్పందించిన పోలీసులు.. ఎదురు కాల్పులు జరపగా ఓ మావోయిస్టు హతమయ్యాడు. ఘటనాస్థలంలో రెండు ఆయుధాలతో పాటు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. కమలాపూర్ అటవీప్రాంతానికి పోలీస్ బలగాలు భారీగా చేరుకుంటున్నాయి.

Update: 2020-11-03 06:48 GMT
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం ఎన్‌కౌంటర్ జరిగింది. కమలాపూర్ అటవీప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. ఇదే క్రమంలో మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరపడంతో… వెంటనే స్పందించిన పోలీసులు.. ఎదురు కాల్పులు జరపగా ఓ మావోయిస్టు హతమయ్యాడు. ఘటనాస్థలంలో రెండు ఆయుధాలతో పాటు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. కమలాపూర్ అటవీప్రాంతానికి పోలీస్ బలగాలు భారీగా చేరుకుంటున్నాయి.

Tags:    

Similar News