బీజేపీలోకి పలువురు కార్మిక సంఘాల నేతలు

దిశ, హైదరాబాద్ పలువురు కార్మిక సంఘాల నేతలు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణకు మణి కిరీటం సింగరేణి అని, సింగరేణిని ఆదుకుంటామని అన్నారు. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, మరో నాలుగేండ్లలో మీరు కోరుకుంటున్న మార్పు రాబోతోందని చెప్పారు. మాజీ ఎంపీ వివేక్ మాట్లాడుతూ.. సింగరేణిలో కారుణ్య నియామకాలు చేపడుతామని చెప్పి కేసీఆర్ కార్మికులను మోసం చేశారని ఆరోపించారు. ఖాళీ ఉన్న 48వేల ఉద్యోగాలు […]

Update: 2020-03-08 08:30 GMT

దిశ, హైదరాబాద్
పలువురు కార్మిక సంఘాల నేతలు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణకు మణి కిరీటం సింగరేణి అని, సింగరేణిని ఆదుకుంటామని అన్నారు. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, మరో నాలుగేండ్లలో మీరు కోరుకుంటున్న మార్పు రాబోతోందని చెప్పారు. మాజీ ఎంపీ వివేక్ మాట్లాడుతూ.. సింగరేణిలో కారుణ్య నియామకాలు చేపడుతామని చెప్పి కేసీఆర్ కార్మికులను మోసం చేశారని ఆరోపించారు. ఖాళీ ఉన్న 48వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

tags;singareni,Many of the leaders of the trade unions who joined the BJP,central minister kishan reddy

Tags:    

Similar News