ఆక్సిజన్ సిలిండర్‌లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

దిశ, క్రైమ్‌బ్యూరో: అక్రమంగా ఆక్సిజన్ సిలిండర్లను విక్రయిస్తున్న వ్యక్తిని గోల్కొండ పోలీసులు అరెస్టు చేశారు. ఎర్రగడ్డ ప్రేమ్‌నగర్‌కు చెందిన మహ్మద్ షరీఫ్ (34) వృత్తి రీత్యా మెడికల్ సామాగ్రి విక్రయిస్తుంటాడు. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని 7టూంబ్స్ వద్ద అరుణకాలనీలో ఎలాంటి లైసెన్స్ లేకుండా అవసరమైన వారికి సిలిండర్లను విక్రయిస్తుండగా, పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. నిందితుడి నుంచి 25సిలిండర్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.

Update: 2020-07-11 10:27 GMT
ఆక్సిజన్ సిలిండర్‌లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు
  • whatsapp icon

దిశ, క్రైమ్‌బ్యూరో: అక్రమంగా ఆక్సిజన్ సిలిండర్లను విక్రయిస్తున్న వ్యక్తిని గోల్కొండ పోలీసులు అరెస్టు చేశారు. ఎర్రగడ్డ ప్రేమ్‌నగర్‌కు చెందిన మహ్మద్ షరీఫ్ (34) వృత్తి రీత్యా మెడికల్ సామాగ్రి విక్రయిస్తుంటాడు. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని 7టూంబ్స్ వద్ద అరుణకాలనీలో ఎలాంటి లైసెన్స్ లేకుండా అవసరమైన వారికి సిలిండర్లను విక్రయిస్తుండగా, పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. నిందితుడి నుంచి 25సిలిండర్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.

Tags:    

Similar News