మమత ప్రమాణస్వీకారం తేదీ ఖరారు
దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 5న పశ్చిమబెంగాల్ సీఎంగా మూడోసారి మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలిగా మమతను ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఇవాళ రాత్రి 7 గంటలకు గవర్నర్‌ను మమత కలవనున్నారు. ఈ సందర్భంగా ప్రమాణస్వీకారంపై గవర్నర్‌కు సమాచారం ఇవ్వనున్నారు.