ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది : మలైకా
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి నుంచి తాను కోలుకోవడం చాలా సంతోషంగా ఉందని బాలీవుడ్ యాక్టర్ మలైకా అరోరా అన్నారు. ‘ఇంట్లో నుంచి బయటకు రావడానికి చాలా రోజులు పట్టిందని, ఒకే గదిలో ఉండటం ఒక విహారయాత్రలా అనిపించిందని పేర్కొన్నారు. ఈ వైరస్‌ను అధిగమించినందుకు ఆనందంగా ఉందని, దానిని జయించేందుకు నాకు సాయం చేసిన డాక్టర్లు, ఇతర సిబ్బందికి ఆమె ధన్యవాదాలు’ అని మలైకా చెప్పుకొచ్చారు.
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి నుంచి తాను కోలుకోవడం చాలా సంతోషంగా ఉందని బాలీవుడ్ యాక్టర్ మలైకా అరోరా అన్నారు. ‘ఇంట్లో నుంచి బయటకు రావడానికి చాలా రోజులు పట్టిందని, ఒకే గదిలో ఉండటం ఒక విహారయాత్రలా అనిపించిందని పేర్కొన్నారు.
ఈ వైరస్‌ను అధిగమించినందుకు ఆనందంగా ఉందని, దానిని జయించేందుకు నాకు సాయం చేసిన డాక్టర్లు, ఇతర సిబ్బందికి ఆమె ధన్యవాదాలు’ అని మలైకా చెప్పుకొచ్చారు.