పవర్ స్టార్ త్వరగా కోలుకోవాలని సూపర్ స్టార్ ట్వీట్

దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయి హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులతో పాటు, రాజకీయ, సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు. తాజాగా.. పవన్ క్షేమం గురించి సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్వీట్ చేశారు. ‘పవన్ కళ్యాణ్ త్వరగా కొలుకోవాలని కోరుకుంటున్నాను. మీకు బలం చేకూరాలి. మీ కోసం నేను ప్రార్థిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. పవన్ […]

Update: 2021-04-16 22:50 GMT
pawan kalyan and mahesh babu
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయి హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులతో పాటు, రాజకీయ, సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు. తాజాగా.. పవన్ క్షేమం గురించి సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్వీట్ చేశారు. ‘పవన్ కళ్యాణ్ త్వరగా కొలుకోవాలని కోరుకుంటున్నాను. మీకు బలం చేకూరాలి. మీ కోసం నేను ప్రార్థిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. పవన్ వ్యక్తిగత వైద్యుడు, అపోలో వైద్య బృందం పవన్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. పవన్ ఐసోలేషన్లో ఉండటంతో ఆయన చేస్తున్న రెండు సినిమాలు హరిహర వీరమల్లు, మళయాల అయ్యప్పనుమ్ కోషియమ్, రాజకీయపరమైన కార్యక్రమాలు వాయిదాపడ్డాయి.

https://twitter.com/urstrulyMahesh/status/1383109536345563137?s=20

Tags:    

Similar News