జయలలిత మేనకోడలు, మేనల్లుడే వారసులు: మద్రాస్ హైకోర్టు

చెన్నై: తమిళనాడు దివంగత సీఎం జయలలిత మేనకోడలు దీప మాధవన్, మేనల్లుడు దీపక్‌లే ఆమెకు చట్టబద్ధ వారసులని మద్రాస్ హైకోర్టు శుక్రవారం డిక్లేర్ చేసింది. జయలలిత వారసత్వం, సంపద వీరికే చెందుతుందని స్పష్టం చేసింది. జయలలిత ప్రాపర్టీలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా అడ్మినిస్టేటర్‌ను నియమించాలన్న ఉద్దేశంతో ఏఐడీఎంకే నేత ఒకరు ఉన్నత న్యాయస్థానంలో ప్లీ వేశారు. అంతేకాదు, జయలలిత ఇల్లు, స్థిరాస్తులను తాత్కాలికంగా స్వాధీనం చేసుకునే ఆర్డినెన్స్‌ను ఇటీవలే రాష్ట్ర గవర్నర్ ఆమోదించారు. ఈ నేపథ్యంలో సదరు వ్యాజ్యాన్ని […]

Update: 2020-05-30 10:28 GMT

చెన్నై: తమిళనాడు దివంగత సీఎం జయలలిత మేనకోడలు దీప మాధవన్, మేనల్లుడు దీపక్‌లే ఆమెకు చట్టబద్ధ వారసులని మద్రాస్ హైకోర్టు శుక్రవారం డిక్లేర్ చేసింది. జయలలిత వారసత్వం, సంపద వీరికే చెందుతుందని స్పష్టం చేసింది. జయలలిత ప్రాపర్టీలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా అడ్మినిస్టేటర్‌ను నియమించాలన్న ఉద్దేశంతో ఏఐడీఎంకే నేత ఒకరు ఉన్నత న్యాయస్థానంలో ప్లీ వేశారు. అంతేకాదు, జయలలిత ఇల్లు, స్థిరాస్తులను తాత్కాలికంగా స్వాధీనం చేసుకునే ఆర్డినెన్స్‌ను ఇటీవలే రాష్ట్ర గవర్నర్ ఆమోదించారు. ఈ నేపథ్యంలో సదరు వ్యాజ్యాన్ని విచారించిన మద్రాస్ హైకోర్టు తాజా ఉత్తర్వులు ఇచ్చింది.

Tags:    

Similar News