కొట్టుకుపోయిన లారీ.. చెట్టుకు చిక్కిన డ్రైవర్

దిశ, వెబ్ డెస్క్: గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి మెదక్ జిల్లాలో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో బస్వాపూర్ బ్రిడ్జి పై నుంచి పెద్దవాగు ప్రవహిస్తున్నది. సుమారు 2 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నది. అయితే, ఈ వరద దాటేందుకు ప్రయత్నించిన లారీ కొట్టుకుపోయింది. లారీలోని డ్రైవర్ ఓ చెట్టుకు చిక్కాడు. చెట్టును పట్టుకుని ప్రాణాలు దక్కించుకున్న ఆ లారీ డ్రైవర్ ను కాపాడేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇందుకోసం ప్రత్యేక […]

Update: 2020-08-14 22:48 GMT
కొట్టుకుపోయిన లారీ.. చెట్టుకు చిక్కిన డ్రైవర్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి మెదక్ జిల్లాలో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో బస్వాపూర్ బ్రిడ్జి పై నుంచి పెద్దవాగు ప్రవహిస్తున్నది. సుమారు 2 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నది. అయితే, ఈ వరద దాటేందుకు ప్రయత్నించిన లారీ కొట్టుకుపోయింది. లారీలోని డ్రైవర్ ఓ చెట్టుకు చిక్కాడు. చెట్టును పట్టుకుని ప్రాణాలు దక్కించుకున్న ఆ లారీ డ్రైవర్ ను కాపాడేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇందుకోసం ప్రత్యేక టీమ్ ను రంగంలోకి దింపారు.

Tags:    

Similar News