మహబూబ్‌నగర్‌ జిల్లాలో లాక్‌డౌన్ సడలింపు

దిశ, మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న నిత్యావసర సరుకుల దుకాణాలు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటాయని ఆయా జిల్లా కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. సరుకుల కోసం వచ్చే ప్రజలు సామాజిక దూరాన్నిపాటించాలని, ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని యజమానులకు విజ్ఞప్తి చేశారు. తగిన జాగ్రత్తలు తీసుకుని విక్రయాలు జరపాలని చెప్పారు. ప్రజలందరూ లాక్‌డౌన్ నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. Tags: Mahabubnagar, lockdown, partial, Relaxation, orders

Update: 2020-04-25 21:51 GMT

దిశ, మహబూబ్‌నగర్:
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న నిత్యావసర సరుకుల దుకాణాలు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటాయని ఆయా జిల్లా కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. సరుకుల కోసం వచ్చే ప్రజలు సామాజిక దూరాన్నిపాటించాలని, ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని యజమానులకు విజ్ఞప్తి చేశారు. తగిన జాగ్రత్తలు తీసుకుని విక్రయాలు జరపాలని చెప్పారు. ప్రజలందరూ లాక్‌డౌన్ నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు.

Tags: Mahabubnagar, lockdown, partial, Relaxation, orders

Tags:    

Similar News