Yoga:అర్ధ పింఛ మయూరాసనం ప్రయోజనాలేంటి?

ముందుగా మోకాళ్లపై కూర్చుని రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు ముందుకు వంగుతూ రెండు మోచేతులను నేలపై ఆనించాలి. తర్వాత రెండు చేతుల వేళ్లను లాక్ చేసి.. Latest Telugu News

Update: 2022-10-13 06:18 GMT

దిశ, ఫీచర్స్: ముందుగా మోకాళ్లపై కూర్చుని రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు ముందుకు వంగుతూ రెండు మోచేతులను నేలపై ఆనించాలి. తర్వాత రెండు చేతుల వేళ్లను లాక్ చేసి.. మోకాళ్లు, హిప్స్ పైకి లేపాలి. తలను కిందకు వంచాలి. ఈ పొజిషన్‌లో శ్వాస సాధారణంగా ఉండాలి. కాసేపు ఇలాగే ఉండి పూర్వపు స్థితికి రావాలి.

ప్రయోజనాలు :

* భుజం నడికట్టును బలపరుస్తుంది.

* కోర్ కండరాలు బలం, స్థిరత్వాన్ని పొందుతాయి.

* భుజాలు, ఛాతీ, ఇన్నర్ ఆర్మ్‌పిట్స్‌ను తెరుస్తుంది.

* చేతులు, కాళ్లను బలపరుస్తుంది.

* జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.  

వామదేవ ఆసనం ప్రయోజనాలేంటి? 

Tags:    

Similar News