కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి.. వీటిని తీసుకోండి

మీ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం

Update: 2023-09-30 08:29 GMT

దిశ,వెబ్ డెస్క్: మీ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అత్యంత అవసరమని నిపుణులు అంటున్నారు.

ఆరోగ్యకరమైన ఆహారం మీ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. లో డెన్సిటీ లిపోప్రొటీన్.. ఈ రకమైన కొవ్వులు సాధారణంగా జంతు ఉత్పత్తులు, వేయించిన ఆహారాలు, కాల్చిన ఆహారంలో ఉంటాయి. అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి హైడ్రోజనేటెడ్ నూనెలు , కొవ్వులతో చేసిన ఆహారాలలో ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది.ఈ చెడు కొవ్వులకు బదులుగా, లీన్ మీట్, నువులు, పలిలు, బాదం,గింజలు మరియు కనోలా, ఆలివ్ నూనెలు వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఆరోగ్యానికి మంచివి. పండ్లు , కూరగాయలు తృణధాన్యాలు కూడిన ఆహారం తీసుకుంటే మీ కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడతాయి.

Tags:    

Similar News