సెక్స్ కంటే శక్తివంతమైనది ఏంటో తెలుసా..?

కొన్ని కొన్ని అంశాలు వినడానికి కొంత ఆశ్చర్యకరంగా ఉన్నా కూడా... Special Story

Update: 2023-03-22 06:23 GMT

దిశ, వెబ్ డెస్క్: కొన్ని కొన్ని అంశాలు వినడానికి కొంత ఆశ్చర్యకరంగా ఉన్నా కూడా వాటి వెనుక ఎంతో నిజం దాగి ఉంటుంది. అలాంటి టాపిక్ గురించే మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. ఆ టాపిక్ ఏంటంటే.. సెక్స్ కన్నా శక్తివంతమైనది ఏమిటని. అయితే, ఇందుకు సంబంధించి ప్రముఖులు చెప్పిన వివరాల ప్రకారం... 'చాలామంది అనుకుంటుంటారు సెక్స్ చాలా పవర్ ఫుల్ అని. కానీ, సెక్స్ కంటే పవర్ ఫుల్ అయినది ప్రేమ. అయితే, ఆ ప్రేమ కంటే శక్తివంతమైనది కూడా మరొకటి ఉంది. అదేమంటే ద్వేషం. మనం ప్రేమించిన ప్రేమ పోగా మిగిలిన ద్వేషమే చాలా పవర్ ఫుల్ అయినది. ఈ ద్వేషం దేన్నైనా తగులబెడుతుంది. చివరకు మనల్ని కూడా నాశనం చేయగలిగే శక్తి కేవలం ద్వేషానికి మాత్రమే ఉంటుంది. అందుకే అన్ని ద్వేషాల కన్నా ఇలాంటి ద్వేషం పవర్ ఫుల్ అండ్ పెయిన్ ఫుల్' అని చెబుతున్నారు ప్రముఖులు. 

Read more:

మహిళలు నగ్నంగా పబ్లిక్‌గా ఈతకొట్టొచ్చు.. ప్రభుత్వం కీలక ఆదేశం

ఖైదీలకు మెగా ఆఫర్.. వేశ్యను పెళ్లి చేసుకుంటే జైలు నుంచి రిలీజ్

Tags:    

Similar News