పాముకు రక్షగా శానిటైజర్

పాములు ఒత్తిడి, ఉష్ణోగ్రత నియంత్రణ సమస్యలు, హైపర్‌మెటబాలిజం, ఆకలి, నిర్బంధ ఆవాసాలు గందరగోళం కారణంగా తమను తాము తింటాయి.

Update: 2023-05-08 13:16 GMT

దిశ, ఫీచర్స్: పాములు ఒత్తిడి, ఉష్ణోగ్రత నియంత్రణ సమస్యలు, హైపర్‌మెటబాలిజం, ఆకలి, నిర్బంధ ఆవాసాలు, అనారోగ్యం లేదా గందరగోళం కారణంగా తమను తాము తింటాయి. ఈ ప్రవర్తన బందిఖానాలో ఎక్కువగా జరుగుతుంది. పాము స్వయంగా తనను తాను తింటున్నట్లు మీకు అనిపిస్తే.. దానిని ఆపడానికి ప్రయత్నించండి. వీలైనంత త్వరగా పశువైద్యుడిని సంప్రదించండి. లేదంటే పాముపై శానిటైజర్‌ను స్ప్రె చేయండి. ఎందుకంటే హ్యాండ్ శానిటైజర్‌ రుచిని పాము రుచిని ఇష్టపడదు. కాబట్టి ఆటోమేటిక్‌గా ఆ ప్రవర్తన నుంచి బయటకు వచ్చేస్తుంది.

Also Read:

డోంట్ మిస్.. కొద్ది గంటల్లో అరుదైన, ఆసక్తికర అద్భుత దృశ్యం ఆవిష్కృతం

Tags:    

Similar News