పదహారేళ్ల పాపలా మూస్తాబైన Shraddha Das.. నాభీ అందాలు చూపిస్తూ

Actress Shraddha Das Looks Stunning In Half Saree

Update: 2022-10-06 13:30 GMT
పదహారేళ్ల పాపలా మూస్తాబైన Shraddha Das.. నాభీ అందాలు చూపిస్తూ
  • whatsapp icon

దిశ, ఫీచర్స్ : హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్ అందాల విందుతో ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. నిరంతరం విభిన్న ఫ్యాషన్‌ షోతో అట్రాక్ట్ చేసే నటి.. తాజాగా పదహారేళ్ల అమ్మాయిలా హాఫ్ శారీలో దర్శనమిచ్చి కుర్రాళ్లకు మత్తెక్కించింది. ఈ మేరకు రెడ్ కలర్ చున్నీ, ప్రింటెడ్ లంగా జాకెట్ వేసుకున్న అమ్మడు.. నడుమును తిప్పుతూ అన్ని యాంగిల్లో గ్లామర్ విందు చేస్తూ మతిపోగొట్టింది.

అర్ధనగ్న ప్రదర్శన చేయకున్నా పల్లెటూరికి చెందిన పదహారేళ్ల పాపలా ముస్తాబైన శ్రద్ధ.. జీరో సైజ్ నడుము, నాభీ సొగసులను చూపిస్తూ కవ్వించింది. ఇక సంప్రదాయ దుస్తుల్లోనూ కాకరేపుతున్న ఈ పిక్స్ తెగ వైరల్ అవుతుండగా.. 'అందాల పదునుతో కుర్రాళ్ల గుండెల్ని ముక్కలుగా కోస్తున్నావ్. నడుము స్ప్రింగ్‌లా వంచుతూ దడ పుట్టిస్తున్నావ్. శ్రద్ధా రెచ్చగొట్టొద్దు' అంటూ ఫ్యాన్స్ సెక్సీ కామెంట్లతో రెచ్చిపోతున్నారు. 

Tags:    

Similar News