రూ.300లకే రూ.5000 విలువైన ప్రింటింగ్ శారీ.. (వీడియో)
బంగారు నగలన్నా.. చీరలన్నా మగువలు ఎగిరి గంతేస్తారు. ఇక డిస్కౌంట్లు, ఆఫర్లు, తక్కువ ధరకే లభించును.. అంటే ఎగబడి షాపింగ్ చేస్తారు.
దిశ, వెబ్డెస్క్ : బంగారు నగలన్నా.. చీరలన్నా మగువలు ఎగిరి గంతేస్తారు. ఇక డిస్కౌంట్లు, ఆఫర్లు, తక్కువ ధరకే లభించును.. అంటే ఎగబడి షాపింగ్ చేస్తారు. ముఖ్యంగా చీరలు అంటే ఓ పూట తినకుండా అయినా వెళ్లి కొనుగోలు చేస్తారు. అయితే అబీడ్స్కు చెందిన కృష్ణ అనే వ్యక్తి మహిళలకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. కేవలం రూ.300 లకే 2వేల నుంచి 10 వేల రూపాయల విలువైన డిజైనర్ ప్రింటెడ్ శారీస్ను అందిస్తున్నాడు. 30 ఏళ్లుగా శారీస్పై ప్రింటింగ్ చేస్తున్న ఆయన అతి తక్కువ ధరలోనే 5000 రకాల అందమైన డిజైన్లను అందిస్తున్నాడు. కేవలం శారీస్ మాత్రమే కాకుండా కుర్తీలు, లెహంగా, బెడ్ షీట్స్, ఫిల్లో కవర్స్, బ్లౌజులు ఇలా ఏది కావాలన్నా మనకు నచ్చిన కలర్స్, ఆకృతిలో డిజైన్స్ చేసి ఇస్తున్నారు. అబీడ్స్లోని హనుమాన్ టెక్డీలో ఉన్న వీరి ప్రింటింగ్ శారీస్ వివరాల కోసం 83091 81998, 78931 36711 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.