సెక్స్, ఎక్స్ గురించి లవర్‌తో మాట్లాడితే అంతే సంగతులు.. పర్యావరణం కూడా అనుకూలించదు..
డేట్‌కు వెళ్లారా? సక్సెస్ అయిందా? లేదా? లేదు అంటే కారణం ఏంటి? అవును అంటే ఏ అంశాలను పరిగణలోకి తీసుకుని ఉంటారు?
దిశ, ఫీచర్స్: డేట్‌కు వెళ్లారా? సక్సెస్ అయిందా? లేదా? లేదు అంటే కారణం ఏంటి? అవును అంటే ఏ అంశాలను పరిగణలోకి తీసుకుని ఉంటారు? అనే విషయాల గురించి ఆలోచించారా? వన్ పోల్ సర్వేలో ఈ అంశాల గురించి 2000 మందిని ప్రశ్నించగా... ఇంట్రెస్టింగ్ ఫలితాలు వెలువడ్డాయి. ఫస్ట్ డేట్‌లో శారీరక స్వరూపం, మర్యాద, వ్యక్తిత్వం, కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి ప్రయారిటీ ఇస్తున్న యువకులు.. అదే పార్ట్‌నర్‌తో సెకండ్ డేటింగ్‌కి వెళ్లాలో లేదో 19 నిమిషాల్లోనే నిర్ణయించుకుంటున్నారు. మళ్లీ ఆ వ్యక్తిని కలవడం, స్థిరమైన బంధాన్ని కొనసాగించాలా లేదా అనేది ఆ కొంచెం టైమ్‌లోనే డిసైడ్ చేస్తున్నారు.
ఇలా కాకుండా ఫస్ట్ డేట్‌లోనే సెక్స్ గురించి మాట్లాడితే రిజల్ట్ 53శాతం నెగెటివ్‌గా ఉంటుందని.. మతం, ఎక్స్ లవర్ గురించి మాట్లాడితే ఆ ప్రేమ 50శాతం వర్కవుట్ అయ్యే అవకాశం లేనట్లేనని ఫలితాలు చెప్తున్నాయి. ఇక పర్యావరణ సమస్యలపై 44శాతం మంది ఫస్ట్ డేట్‌లో చర్చించినట్లు సర్వే చెప్తుండగా.. 45శాతం మంది పర్యావరణానికి హాని కలిగించే పనులను దొంగచాటుగా చేస్తున్నట్లు వెల్లడించింది.
Read more:
మగాళ్లు ఈ చిట్కా పాటిస్తే.. బెడ్ రూంలో వాళ్లనెవరూ ఆపలేరు
తిథిని బట్టి స్త్రీలలో శృంగార కోరికలు.. ఏ తిథిన కామం ఎలా విచ్చుకుంటుందంటే..?