మహిళలు ఇలా చేస్తే ఇంట్లో సమస్యలే ఉండవంట?

చాలా మంది ఇళ్లలో సమస్యలు ఉంటాయి. ఇంట్లో ఆనందం లేకపోవడం, చిన్న చిన్న విషయాలకే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతుంటాయి. అంతే కాకుండా ఇలాంటి ఇంట్లోకి లక్ష్మీ దేవి కూడా రాదు అంటారు.

Update: 2023-05-31 13:30 GMT

దిశ, వెబ్‌డెస్క్ : చాలా మంది ఇళ్లలో సమస్యలు ఉంటాయి. ఇంట్లో ఆనందం లేకపోవడం, చిన్న చిన్న విషయాలకే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతుంటాయి. అంతే కాకుండా ఇలాంటి ఇంట్లోకి లక్ష్మీ దేవి కూడా రాదు అంటారు.

అయితే మహిళలు చేసే చిన్న చిన్న తప్పుల వల్లనే ఇలాంటి సమస్యలు తలెత్తుతాయంట. వాస్తు శాస్త్రం ప్రకారం మహిళలు ఈ నియమాలు పాటిస్తే ఇంట్లో సమస్యలే ఉండవంట. అవి ఏమిటంటే..వాస్తు శాస్రం ప్రకారం రాత్రి సమయంలో తల స్నానం చేయకూడదంట. అలాగే మహిళలు రాత్రి నిద్రపోయే సమయంలో అస్సలే జుట్టు విరబోసుకోకూడదంట, ఎప్పుడూ జుట్టు అల్లుకొనే ఉండాలంట. అలాగే దిండు కింద మొబైల్, పుస్తకాలు పెట్టకూడదంట. ఇలా చేస్తే, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీపోయి, పాజిటివ్ ఎనర్జీ వస్తుందంట.

Also Read..  చెట్టుపై నుంచి పండ్లు రాలుతున్నట్లు కల వచ్చిందా.. అయితే జరిగేది ఇదే

ఐదు నిమిషాలకు ఒకరిని చంపేస్తున్న సిగరెట్ 

Tags:    

Similar News