మనలో చాలామందికి తెలియని ఇంపార్టెంట్ విషయాలు.. ఏంటో తెలుసా?

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. ముఖ్యంగా మొబైల్, ఇంటర్నెట్, గూగుల్ వంటివి ఉపయోగించనివారంటూ ఎవరూ ఉండరు. వాటిలోని ఫీచర్స్, అలాగే అప్‌గ్రేడ్స్ గురించి కూడా అలర్ట్‌గా ఉంటాం.

Update: 2024-01-19 06:27 GMT

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం ప్రతి ఒక్కరూ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. ముఖ్యంగా మొబైల్, ఇంటర్నెట్, గూగుల్ వంటివి ఉపయోగించనివారంటూ ఎవరూ ఉండరు. వాటిలోని ఫీచర్స్, అలాగే అప్‌గ్రేడ్స్ గురించి కూడా అలర్ట్‌గా ఉంటాం. అయినప్పటికీ మనలో చాలామందికి మొబైల్ పూర్తిపేరు ‘మోడిఫైడ్ ఆపరేషన్ బైట్ ఇంటిగ్రేషన్ లిమిటెడ్ ఎనర్జీ’ అని ఇప్పటికీ తెలియదు. అలాగే ఇంటర్నెట్‌ వినియోగిస్తున్నప్పటికీ అత్యధిక మందికి దాని పూర్తిపేరు ‘ఇంటర్‌కనెక్టడ్ నెట్‌వర్క్’ అనే విషయం తెలియదు. ఈ రెండు పదాల మొదటి కొన్ని అక్షరాలను కలపడం ద్వారా ఇంటర్నెట్ పేరు ఏర్పడిందని నిపుణులు చెప్తున్నారు. మరొక విషయం ఏంటంటే.. మనకు ఏ సమాచారం కావాలన్నా గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటాం. కానీ దాని పూర్తిపేరు ‘గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఓరియంటెడ్ గ్రూప్ లాంగ్వేజ్ ఆఫ్ ఎర్త్’ అనేది ఎంతమందికి తెలుసు? అలాగే కంప్యూటర్ పూర్తి పేరు ‘కామన్ ఆపరేటింగ్ మెషిన్’ అని, ల్యాప్ టాప్ పూర్తి పేరు ‘లైట్ వెయిట్ అనలిటికల్ ప్లాట్ ఫాం టోటల్ ఆప్టిమైజ్డ్ పవర్’ అని తెలియక చాలామంది ఇబ్బంది పడుతుంటారు.


Similar News