మీకు ఇలాంటి కలలు వస్తున్నాయా.. అయితే అవి మీ పునర్జన్మ జ్ఞాపకాలే..

ఎవరికైనా సరే కలలు రావడం అనేది చాలా సహజం. కొందరికి రాత్రి వేలల్లో కలలు వస్తే మరికొందరి, పగటిపూట కలలు వస్తుంటాయి. ఇక కలలో కొందరికీ చెట్లు, పక్షులు, పూలు, దేవుల్లు కనిపిస్తే మరికొందరికి పూర్వీకులు కనిపిస్తారు.

Update: 2023-03-28 10:51 GMT
మీకు ఇలాంటి కలలు వస్తున్నాయా.. అయితే అవి మీ పునర్జన్మ జ్ఞాపకాలే..
  • whatsapp icon

దిశ, వెబ్‌‌డెస్క్ : ఎవరికైనా సరే కలలు రావడం అనేది చాలా సహజం. కొందరికి రాత్రి వేలల్లో కలలు వస్తే మరికొందరి, పగటిపూట కలలు వస్తుంటాయి. ఇక కలలో కొందరికీ చెట్లు, పక్షులు, పూలు, దేవుల్లు కనిపిస్తే మరికొందరికి పూర్వీకులు కనిపిస్తారు.

అయితే కొందరికి తమకు తెలియని కొన్ని కొత్తి ప్రదేశాలు కనిపిస్తాయి. అయితే అలా కనిపిస్తే అవి తన పునర్జన్మకు సంబంధించినదిగా భావిస్తారంట.అంతే కాకుండా తమను తాము కలలో చూసుకోవడం, భిన్నమైన రూపంలో కనిపించడం జరుగుతుంది. అయితే ఇలా కనిపిచడం కూడా మన పూర్వజన్మకు సంబంధించినదేనంట.స్వప్న శాస్త్రం ప్రకారం.. మనం చాలాసార్లు ఒకే కలని, ఒకే వ్యక్తిని, ఒకే స్థలాన్ని మళ్లీ మళ్లీ చూడటం, ఒకే రకమైన కల పదే పదే రావడం కూడా గతజన్మకు సంబంధించినవే అంటున్నారు స్వప్నశాస్త్ర నిపుణులు.

ఇవి కూడా చదవండి:రాత్రిపూట తినడం మానేస్తున్నారా..?

Tags:    

Similar News