ప్రతిరోజు స్నానం చేస్తున్నారా? చేయకపోతేనే బోలెడు లాభాలు : నిపుణులు
సాధారణంగా చర్మ వ్యాధి నిపుణులు ప్రతిరోజు స్నానం చేయాలని సూచిస్తారు.
దిశ, ఫీచర్స్: సాధారణంగా చర్మ వ్యాధి నిపుణులు ప్రతిరోజు స్నానం చేయాలని సూచిస్తారు. కానీ వారానికి ఒకటి లేదా రెండు సార్లు చేసిన చాలు అని మరికొంత మంది వాదిస్తున్నారు. దీనిపై ఈ మధ్య సోషల్ మీడియాలోనూ చర్చ జరగ్గా.. డైలీ బాత్ చేయకపోవడం వల్ల కలిగే ప్రయోజనాలను నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. వీటిలో మోస్ట్ ఇంప్రెస్డ్ ఆన్సర్స్‌గా కొన్ని ట్రెండింగ్‌లో ఉండగా.. అవేంటో చూద్దాం.
* నీటి పొదుపు
* తక్కువ శక్తి వినియోగం
* ఖర్చు ఆదా
* చర్మ ఆరోగ్యం
* మెరుగైన జుట్టు ఆరోగ్యం
* బలమైన రోగ నిరోధక వ్యవస్థ
* నేచురల్ డియోడరెంట్
* మెరుగైన బాడీ ఇమేజ్