పుట్టిన పిల్లలకు21 రోజే పేరు ఎందుకు పెడుతారో తెలుసా?
అమ్మతనం అనేది చాలా గొప్పది. బిడ్డకు జన్మనిచ్చిన ప్రతి తల్లీ తన కన్నబిడ్డను కంటికి పాపలా చూసుకుంటుంది. ఇక తన చిన్నారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడుతుంది. అయితే పుట్టిన
దిశ, ఫీచర్స్ : అమ్మతనం అనేది చాలా గొప్పది. బిడ్డకు జన్మనిచ్చిన ప్రతి తల్లీ తన కన్నబిడ్డను కంటికి పాపలా చూసుకుంటుంది. ఇక తన చిన్నారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడుతుంది. అయితే పుట్టిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. శిశువు పుట్టినప్పటి నుంచి తాను పెద్ద అయ్యే వరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. అందులో ముఖ్యమైనది పేరు పెట్టడం. అయితే బిడ్డ పుట్టిన 21 రోజుకు పేరు పెడుతుంటారు మన పెద్దవారు. అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా. అసలు శిశువు జన్మించిన 21 రోజుకే ఎందుకు పేరు పెడుతారు. అలా పెట్టడం వెనుక ఏదైనా కారణం ఉన్నదా అని, కాగా, ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం.
అయితే పాప లేదా బాబు జన్మించిన 21 రోజుకే జ్ఞానం వస్తుదంట. అంతే కాకుండా 21 రోజు వరకు చిన్న పిల్లలకు ప్రతి ఒక్కరూ తల కిందులుగా కనిపిస్తారంట. ఇక 21 రోజు తర్వాత వారికి తెలివి వస్తుదంట, తన తల్లిని తాను గుర్తించగలుగుతాడంట. అలాగే, మనం మాట్లాడేవి కూడా వినగలుగుతాడంట. అందువలన 21 రోజుకు, కుటుంబ సభ్యులు, పండితులు మధ్య ఘనంగా పేరు పెడుతారని చెబుతారు మన పెద్దవారు. నోట్ : ఇక ఇది ఇంటర్నెంట్‌లోని సమాచారం మేరకు మాత్రమే ఇవ్వబడినది. దిశ దీనిని ధృవీకరించలేదు.