Yoga: Vipareeta Karani Asana వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?

ముందుగా చాపపై పడుకోవాలి. రెండు కాళ్లను ఒకదానికొకటి దగ్గరగా జరిపి.. రెండు చేతులను పక్కకు చాపాలి. ఇప్పుడు చేతులను వంచి నడుము భాగాన్ని పైకి లేపేట్లుగా బలంగా నేలకు ఆనించి.. Latest Telugu News

Update: 2022-10-27 05:35 GMT

దిశ, ఫీచర్స్: ముందుగా చాపపై పడుకోవాలి. రెండు కాళ్లను ఒకదానికొకటి దగ్గరగా జరిపి.. రెండు చేతులను పక్కకు చాపాలి. ఇప్పుడు చేతులను వంచి నడుము భాగాన్ని పైకి లేపేట్లుగా బలంగా నేలకు ఆనించి.. రెండు కాళ్లను నిట్టనిలువుగా ఉండేట్లు పైకి లేపాలి. ఈ సమయంలో గట్టిగా ఊపిరిపీల్చి బిగపట్టి.. తర్వాత మెల్లిగా గాలిని వదులుతూ ఉండండి. తర్వాత యథాస్థానానికి వచ్చేసి రిలాక్స్ అవ్వండి.

ప్రయోజనాలు

* రక్త ప్రసరణను క్రమబద్ధీకరిస్తుంది

* రుతుక్రమంలో వచ్చే నొప్పిని తగ్గిస్తుంది

* పునరుత్పత్తి సమస్యలకు పరిష్కారంగా సాయపడుతుంది

* జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

* అలసిపోయిన పాదాలు లేదా కాళ్లను పునరుద్ధరిస్తుంది

* మెడ వెనుక భాగం, మొండెం, కాళ్ల వెనుక భాగాన్ని సాగదీస్తుంది

* తేలికపాటి వెన్నునొప్పిని తగ్గిస్తుంది

* మైగ్రేన్ మరియు తలనొప్పికి ఉపశమనాన్ని అందిస్తుంది.

బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే.. ఈ సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నట్టే?


Similar News