చనిపోయిన వారు మళ్లీ అదే కుటుంబంలో పుడుతారా? దాని వెనుక రహస్యం ఇదే!

మన పెద్దవారు చెబుతుంటారు. చనిపోయిన మన పూర్వీకులు మళ్లీ మన కుటుంబంలోనే పుడుతారని,అంతేకాకుండా చాలా చిన్న వయసులో చనిపోయిన వారు తిరి మళ్లీ మన కుటుంబలోని ఎవరో ఒకరి కడుపులో సంవత్సరంలోపు

Update: 2023-06-28 06:05 GMT

దిశ, వెబ్‌డెస్క్ : మన పెద్దవారు చెబుతుంటారు. చనిపోయిన మన పూర్వీకులు మళ్లీ మన కుటుంబంలోనే పుడుతారని,అంతేకాకుండా చాలా చిన్న వయసులో చనిపోయిన వారు తిరి మళ్లీ మన కుటుంబలోని ఎవరో ఒకరి కడుపులో సంవత్సరంలోపు పురుడుపోసుకుంటారు అంటారు. అయితే దీనికి శాస్త్రాల పరంగా కూడా ప్రాధాన్యత ఉంది. కానీ వీటిని కొందరు నమ్మరు. అయితే నిజంగానే చనిపోయిన వారు మళ్లీ మన కుటుంబంలోనే పుడుతారో, లేదో ఇప్పుడు చూద్దాం.

అయితే చనిపోయిన వారు మళ్లీ తప్పనిసరిగా అదే కుటుంబంలో పుడుతారంటున్నారు నిపుణులు. అయితే చాలా మట్టుకు ఒక సంవత్సరం లోపు మాత్రమే వారు తమ కుటుంబంలో ఒకరి కడుపులో పురుడు పోసుకుంటారంట. కొందరికి మాత్రమే ఆలస్యం అవుతుందంట కానీ పుట్టడం మాత్రం కచ్చితంగా జరుగుతుందంట. ఎందుకంటే, ఎవరైనా ఆకస్మికంగా చనిపోతే, వారు చేయావల్సిన పనులు మిగిలిపోతాయంట, అంతే కాకుండా వారు ఎవరికైనా రుణపడి ఉంటే, మళ్లీ ఆ కుటుంబంలోనే పుట్టి తన పనులు పూర్తి చేసుకుంటారంట.ఎప్పుడైతే వారు చేయాల్సిన పనులు పూర్తవుతాయో ఈ చక్రం ఆగిపోతుంది. తర్వాత వీరి యొక్క ఆత్మ వేరే లోకాలకు వెళ్ళిపోతుంది.

Read More:   చనిపోయిన వ్యక్తి వాడిన వస్తువులు ఇతరులు వాడకూడదా

Tags:    

Similar News