నేడు ఆకాశంలో అద్భుతం

నేడు ఆకాశంలో అద్భుతం చోటు చేసుకోనుంది. ఈరోజు సూపర్ మూన్ ఆకాశంలో కనువిందు చేయనుంది. ఆగస్టు నెలలో రెండు సూపర్ మూన్‌లు ఆకశంలో దర్శనం ఇవ్వనుందని శాస్త్రవేత్తలు కీలక ప్రకటన చేశారు. అందులో భాగంగానే

Update: 2023-08-02 05:10 GMT

దిశ, వెబ్‌డెస్క్ : నేడు ఆకాశంలో అద్భుతం చోటు చేసుకోనుంది. ఈరోజు సూపర్ మూన్ ఆకాశంలో కనువిందు చేయనుంది. ఆగస్టు నెలలో రెండు సూపర్ మూన్‌లు ఆకశంలో దర్శనం ఇవ్వనుందని శాస్త్రవేత్తలు కీలక ప్రకటన చేశారు. అందులో భాగంగానే నేడు మొదటి సూపర్ మూన్ దర్శనం ఇవ్వగా, ఈనెల 30న బ్లూ మూన్ కను విందు చేయనుదంట. ఈరోజు అర్థరాత్రి 12.01 గంటలకు పౌర్ణమి కంటే కొంచెం పెద్దగా, ప్రకాశవంతంగా చంద్రుడు కనిపించనున్నాడంట. ఇలాంటి ఘటన 2037 వరకు మళ్లీ జరగదని, ఇదో పెద్ద వింత అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


Similar News