కోతిని వేటాడబోయి చిరుత మృతి

దిశ, వెబ్ డెస్క్: రమేష్ పాండే అనే ఐఎఫ్ఎస్ అధికారి సోషల్ మీడియాలో రెండు ఫొటోలను పోస్ట్ చేశారు. ఒక ఫొటోలో అడవిలో ఓ చిరుతపులి చనిపోయి విద్యుత్ ట్రాన్స్ ఫార్మార్ పై వేలాడబడి ఉన్న దృశ్యం కనిపిస్తది. మరొక ఫొటోలో మరో ట్రాన్స్ ఫార్మార్ వద్ద మృతిచెందిన ఏనుగు దృశ్యం కనిపిస్తది. మహారాష్ట్రలోని రత్నగిరిలో ఓ చిరుతపులి కోతిని వేటాడబోయి విద్యుత్ షాక్ కు గురై మృతిచెందింది. మరికొన్ని జంతువులు కూడా ఈ విధంగానే విద్యుత్ […]

Update: 2020-04-14 07:22 GMT

దిశ, వెబ్ డెస్క్: రమేష్ పాండే అనే ఐఎఫ్ఎస్ అధికారి సోషల్ మీడియాలో రెండు ఫొటోలను పోస్ట్ చేశారు. ఒక ఫొటోలో అడవిలో ఓ చిరుతపులి చనిపోయి విద్యుత్ ట్రాన్స్ ఫార్మార్ పై వేలాడబడి ఉన్న దృశ్యం కనిపిస్తది. మరొక ఫొటోలో మరో ట్రాన్స్ ఫార్మార్ వద్ద మృతిచెందిన ఏనుగు దృశ్యం కనిపిస్తది. మహారాష్ట్రలోని రత్నగిరిలో ఓ చిరుతపులి కోతిని వేటాడబోయి విద్యుత్ షాక్ కు గురై మృతిచెందింది. మరికొన్ని జంతువులు కూడా ఈ విధంగానే విద్యుత్ షాక్ కు గురై చనిపోయినట్లు మేం గమనించామని, ఇలాంటి ప్రమాదాలను మనం ఎలా నివారించగలం అనేది ఒక సవాలుగా మిగిలిపోయిందని ఆయన క్యాప్షన్ లో పేర్కొన్నారు.


Tags: Ratnagiri, social media, IFS officer, Leopard, monkey, elephant

Tags:    

Similar News