కేరళలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు

కేరళలో కరోనా పాజిటివ్ కేసులు తాజాగా రెండు నమోదు అయ్యాయి. ఈ విషయాన్ని కేరళ వైద్యారోగ్యశాఖ మంత్రి కేకే శైలజ ఆదివారం ధృవీకరించారు. ఇద్దరిలో ఒకరు ఇటీవల యూకే నుంచి వచ్చినట్లు ఆమె తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్న ఇద్దరికి పరీక్షలు చేయగా కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఇప్పటి వరకు కరోనా బాధితుల సంఖ్య 19గా ఉండగా తాజా కేసులతో 21కి చేరింది. tag; corona, […]

Update: 2020-03-15 10:09 GMT

కేరళలో కరోనా పాజిటివ్ కేసులు తాజాగా రెండు నమోదు అయ్యాయి. ఈ విషయాన్ని కేరళ వైద్యారోగ్యశాఖ మంత్రి కేకే శైలజ ఆదివారం ధృవీకరించారు. ఇద్దరిలో ఒకరు ఇటీవల యూకే నుంచి వచ్చినట్లు ఆమె తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్న ఇద్దరికి పరీక్షలు చేయగా కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఇప్పటి వరకు కరోనా బాధితుల సంఖ్య 19గా ఉండగా తాజా కేసులతో 21కి చేరింది.

tag; corona, kerala, national news

Tags:    

Similar News