మరో 2,384 కేసులు, 11 మంది మృతి
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా 2,384 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,04,249కు చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 11 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 755కు పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 22,908 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 80,586 మంది డిశ్చార్జి అయ్యారు. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 472 కేసులు వెలుగులోకి వచ్చాయి.