సర్పంచ్ హఠాన్మరణం

దిశ, అడ్డగూడూరు: అడ్డగూడూరు మండల పరిధిలోని కోటమర్తి గ్రామ సర్పంచ్ తోట విజయ (38)  హఠాన్మరణం చెందారు. గత వారం రోజులుగా జ్వరం‌తో రక్త కణాలు తగ్గి కోలుకునే స్థితిలో ఉంది. అయితే ఆదివారం ఉదయం 6:30 గుండె నొప్పి, పిడ్స్ లాగా రావడంతో చికిత్స నిమిత్తం తిరుమలగిరికి తరలిస్తుండగా చనిపోయినట్టు తెలిసింది.

Update: 2021-12-05 01:50 GMT
సర్పంచ్ హఠాన్మరణం
  • whatsapp icon

దిశ, అడ్డగూడూరు: అడ్డగూడూరు మండల పరిధిలోని కోటమర్తి గ్రామ సర్పంచ్ తోట విజయ (38) హఠాన్మరణం చెందారు. గత వారం రోజులుగా జ్వరం‌తో రక్త కణాలు తగ్గి కోలుకునే స్థితిలో ఉంది. అయితే ఆదివారం ఉదయం 6:30 గుండె నొప్పి, పిడ్స్ లాగా రావడంతో చికిత్స నిమిత్తం తిరుమలగిరికి తరలిస్తుండగా చనిపోయినట్టు తెలిసింది.

Tags:    

Similar News