కేకేఆర్ ఆల్‌రౌండర్ రస్సెల్ ఔట్
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 15వ మ్యాచ్‌లో 31 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన కోల్‌కతా నైట్ రైడర్స్ తిరిగి పుంజుకుంది. ఆల్‌రౌండర్ ఆండ్రూ రస్సెల్ ఒక్కసారిగా చెన్నైపై తన ప్రతాపాన్ని చూపించాడు. తొలి 21 బంతుల్లో 54 పరుగులు చేసి హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. ఇందులో 3 ఫోర్లు, 6 సిక్సర్లు ఉండటం విశేషం. కానీ, 12వ ఓవర్‌లో సమ్ కర్రన్ కేకేఆర్ ఆశలపై నీళ్లు చల్లుతూ.. రస్సెల్‌ను క్లీన్ బోల్డ్ చేశాడు. దీంతో 112 […]
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 15వ మ్యాచ్‌లో 31 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన కోల్‌కతా నైట్ రైడర్స్ తిరిగి పుంజుకుంది. ఆల్‌రౌండర్ ఆండ్రూ రస్సెల్ ఒక్కసారిగా చెన్నైపై తన ప్రతాపాన్ని చూపించాడు. తొలి 21 బంతుల్లో 54 పరుగులు చేసి హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. ఇందులో 3 ఫోర్లు, 6 సిక్సర్లు ఉండటం విశేషం. కానీ, 12వ ఓవర్‌లో సమ్ కర్రన్ కేకేఆర్ ఆశలపై నీళ్లు చల్లుతూ.. రస్సెల్‌ను క్లీన్ బోల్డ్ చేశాడు. దీంతో 112 పరుగుల వద్ద కేకేఆర్ 6వ వికెట్‌ను కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో దీనేష్ కార్తీక్, క్రిస్ మోరిస్ ఉన్నారు.