పొరుగు దేశాల శరణార్థుల కోసమే సీఏఏ

        పౌరసత్వ సవరణ చట్టంపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్‌రెడ్డి బదులు ఇచ్చారు. పొరుగు దేశాలైనా పాక్, బంగ్లా, ఆఫ్ఘన్‌లోని హిందువులకు హక్కులు కల్పించడం లేదని, కేవలం ఆయా దేశాల్లో అణచివేతకు గురై భారత్‌కు శరణార్థులుగా వచ్చే వారి కోసమే ఈ చట్టం తీసుకొచ్చామని ఆయన అన్నారు. ఈ చట్టంతో మన పౌరులకు జరిగే నష్టమేంటో చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపై ఉందన్నారు. కాగా, సీఏఏకు వ్యతిరేకంగా దేశంలో […]

Update: 2020-02-09 02:57 GMT

పౌరసత్వ సవరణ చట్టంపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్‌రెడ్డి బదులు ఇచ్చారు. పొరుగు దేశాలైనా పాక్, బంగ్లా, ఆఫ్ఘన్‌లోని హిందువులకు హక్కులు కల్పించడం లేదని, కేవలం ఆయా దేశాల్లో అణచివేతకు గురై భారత్‌కు శరణార్థులుగా వచ్చే వారి కోసమే ఈ చట్టం తీసుకొచ్చామని ఆయన అన్నారు. ఈ చట్టంతో మన పౌరులకు జరిగే నష్టమేంటో చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపై ఉందన్నారు. కాగా, సీఏఏకు వ్యతిరేకంగా దేశంలో పలు చోట్ల ఇంకా ఆందోళనలు కొనసాగుతున్నాయి.

Tags:    

Similar News