ఓబీసీ రిజ‌ర్వేష‌న్ల‌ను కొన‌సాగించాలి

దిశ, ఖ‌మ్మం: దేశంలో 50 శాతానికి పైన ఉన్నటువంటి బలహీన వర్గాల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం విద్యా, ఉద్యోగాల్లో ఓబీసీ రెజర్వేషన్‌లు కొనసాగించాలని ఖ‌మ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ న‌గర ఓబీసీ సెల్ అధ్యక్షుడు నరాల నరేష్ మోహాన్ నాయుడు డిమాండ్ చేశారు. సోమ‌వారం పార్టీ జిల్లా కార్యాల‌యంలో నిర్వ‌హించిన స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. ఓబీసీల రిజ‌ర్వేష‌న్ శాతాన్ని పెంచాల‌ని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాసినందుకు కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియాగాంధీకి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Update: 2020-07-13 08:32 GMT

Tags:    

Similar News