ఆలోచనలు వికసించనివ్వండి: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: ఈ నెల 28న నిర్వహించనున్న మన్ కీ బాత్ కార్యక్రమానికి ఆలోచనలు, సలహాలు పంపించండని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను కోరారు. మన్ కీ బాత్ ఈ నెల 28న ఉంటుందని ఆయన ట్వీట్ చేశారు. రెండు వారాల సమయమున్నా కొత్త ఆలోచనలు వికసించనివ్వండని, సలహాలు దాచి ఉంచండని తెలిపారు. ఇలా చేస్తే ఆ రోజు ఎక్కువ మంది ఆలోచనలను స్పృశించవచ్చునని, ఫోన్‌లు స్వీకరించవచ్చునని వివరించారు. కొవిడ్ 19తోపాటు ఇతర అంశాలపై అనేక ఆలోచనలు పంచుకుంటారని […]

Update: 2020-06-14 04:28 GMT

న్యూఢిల్లీ: ఈ నెల 28న నిర్వహించనున్న మన్ కీ బాత్ కార్యక్రమానికి ఆలోచనలు, సలహాలు పంపించండని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను కోరారు. మన్ కీ బాత్ ఈ నెల 28న ఉంటుందని ఆయన ట్వీట్ చేశారు.

రెండు వారాల సమయమున్నా కొత్త ఆలోచనలు వికసించనివ్వండని, సలహాలు దాచి ఉంచండని తెలిపారు. ఇలా చేస్తే ఆ రోజు ఎక్కువ మంది ఆలోచనలను స్పృశించవచ్చునని, ఫోన్‌లు స్వీకరించవచ్చునని వివరించారు. కొవిడ్ 19తోపాటు ఇతర అంశాలపై అనేక ఆలోచనలు పంచుకుంటారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.

Tags:    

Similar News