ఆయన చెప్పిన పంటలు వేసి రైతులు నష్టపోయారు.

దిశ, వెబ్ డెస్క్: నా పొలాన్ని కౌలుకు తీసుకుని రైతు తన పంటను తగల పెట్టుకుంటే అది నేనే చేశాననడం దారుణమని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ అన్నారు. జప్తి శివనూర్ లో కేసీఆర్ చెప్పిన పంటలు వేసి 300ఎకరాల్లో రైతులు పంట నష్టపోయారని ఆయన అన్నారు. కేసీఆర్ కు రైతులపై ప్రేమ ఉంటే జప్తి శివనూర్ కు రావాలని ఆయన అన్నారు. సన్నరకం వడ్లు వేసి నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 35వేల నష్టపరిహారం […]

Update: 2020-11-01 03:00 GMT
ఆయన చెప్పిన పంటలు వేసి రైతులు నష్టపోయారు.
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్:
నా పొలాన్ని కౌలుకు తీసుకుని రైతు తన పంటను తగల పెట్టుకుంటే అది నేనే చేశాననడం దారుణమని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ అన్నారు. జప్తి శివనూర్ లో కేసీఆర్ చెప్పిన పంటలు వేసి 300ఎకరాల్లో రైతులు పంట నష్టపోయారని ఆయన అన్నారు. కేసీఆర్ కు రైతులపై ప్రేమ ఉంటే జప్తి శివనూర్ కు రావాలని ఆయన అన్నారు. సన్నరకం వడ్లు వేసి నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 35వేల నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags:    

Similar News