CAAపై చర్చించాకే తుది నిర్ణయం..
తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే చర్చ కార్యాక్రమం నడుస్తుండగా ప్రతిపక్ష సభ్యులు సీఏఏపై ప్రభుత్వ వైఖరి ఎంటో చెప్పాలని ప్రశ్నను లేవనెత్తారు. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్ కేంద్రం తీసుకొచ్చిన సీఏఏ చట్టంపై అనేక అనుమానాలున్నాయన్నారు. ఇప్పటికే ఈ చట్టాన్నివెనక్కితీసుకోవాలని పలు రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానాలు చేశాయని గుర్తుచేశారు. కానీ, తమ ప్రభుత్వం సీఏఏను పార్లమెంటులో వ్యతిరేకించినా, లోతుగా చర్చించాకే తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టంచేశారు.దానికి ఇప్పుడు సమయం కాదని, ప్రత్యేకంగా అసెంబ్లీలో చర్చిద్దామని […]
తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే చర్చ కార్యాక్రమం నడుస్తుండగా ప్రతిపక్ష సభ్యులు సీఏఏపై ప్రభుత్వ వైఖరి ఎంటో చెప్పాలని ప్రశ్నను లేవనెత్తారు. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్ కేంద్రం తీసుకొచ్చిన సీఏఏ చట్టంపై అనేక అనుమానాలున్నాయన్నారు. ఇప్పటికే ఈ చట్టాన్నివెనక్కితీసుకోవాలని పలు రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానాలు చేశాయని గుర్తుచేశారు. కానీ, తమ ప్రభుత్వం సీఏఏను పార్లమెంటులో వ్యతిరేకించినా, లోతుగా చర్చించాకే తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టంచేశారు.దానికి ఇప్పుడు సమయం కాదని, ప్రత్యేకంగా అసెంబ్లీలో చర్చిద్దామని ప్రకటించారు.
Tags: caa, telangana assembly, thankful to governor speech, opposition asking wt is stand of govt