కొద్ది సేపట్లో గవర్నర్‌తో కంగనా భేటీ…

దిశ వెబ్ డెస్క్: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ముంబై చేరుకున్నారు. కాసేపట్లో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియార్ ను ఆమె కలవనున్నారు. కాగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లా ముంబై తయారైందనీ, పోలీసులపై ప్రభుత్వంపై ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే అక్రమ కట్టడంగా పేర్కొంటు ముంబైలోని ఆమె ఆఫీస్‌ను బీఎంసీ అధికారులు కూల్చి వేశారు. అయితే దీనిపై గవర్నర్ భగత్ సింగ్ కోషియార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారనీ, […]

Update: 2020-09-13 05:47 GMT
కొద్ది సేపట్లో గవర్నర్‌తో కంగనా భేటీ…
  • whatsapp icon

దిశ వెబ్ డెస్క్:
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ముంబై చేరుకున్నారు. కాసేపట్లో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియార్ ను ఆమె కలవనున్నారు. కాగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లా ముంబై తయారైందనీ, పోలీసులపై ప్రభుత్వంపై ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే అక్రమ కట్టడంగా పేర్కొంటు ముంబైలోని ఆమె ఆఫీస్‌ను బీఎంసీ అధికారులు కూల్చి వేశారు. అయితే దీనిపై గవర్నర్ భగత్ సింగ్ కోషియార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారనీ, దీనిపై సీఎస్ ను వివరణ అడిగారనీ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు వీరిద్దరి భేటి ప్రాధాన్యతను సంతరించుకుంది.

Tags:    

Similar News