జోగులాంబ దేవాలయం హుండి లెక్కింపు
దిశా ప్రతినిధి మహబూబ్ నగర్ : అయిదవ శక్తి పీఠమైన అలంపూర్ జోగులాంబ దేవాలయం లెక్కింపు గురువారం జరిగింది. శివరాత్రి మహోత్సవాలు సందర్భంగా వచ్చిన ఆదాయాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి ప్రేమ్ కుమార్, చైర్మన్ రవి ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో లెక్కించారు. మొత్తం 7,70,430 రూపాయలు ఆదాయం వచ్చినట్లు గుర్తించారు. వీటిలో లడ్డూ విక్రయాల ద్వారా రూ. 3’45’750, పులిహోర అమ్మకాల ద్వారా రూ. 85,110,అభిషేకం, శీఘ్ర దర్శనం తదితర వల్ల 3,43,570 రూపాయల ఆదాయం సమకూరింది. కరోనా […]
దిశా ప్రతినిధి మహబూబ్ నగర్ : అయిదవ శక్తి పీఠమైన అలంపూర్ జోగులాంబ దేవాలయం లెక్కింపు గురువారం జరిగింది. శివరాత్రి మహోత్సవాలు సందర్భంగా వచ్చిన ఆదాయాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి ప్రేమ్ కుమార్, చైర్మన్ రవి ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో లెక్కించారు. మొత్తం 7,70,430 రూపాయలు ఆదాయం వచ్చినట్లు గుర్తించారు. వీటిలో లడ్డూ విక్రయాల ద్వారా రూ. 3’45’750, పులిహోర అమ్మకాల ద్వారా రూ. 85,110,అభిషేకం, శీఘ్ర దర్శనం తదితర వల్ల 3,43,570 రూపాయల ఆదాయం సమకూరింది. కరోనా వల్ల గత ఏడాది కన్నా ఈ ఏడాది 79,230 రూపాయిలు తక్కువ ఆదాయం వచ్చిందన్నారు.