అమెరికాలో టీకా పంపిణీపై కీలక నిర్ణయం

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలోని పౌరులందరికీ టీకా వేసేందుకు అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు వైట్‌హౌస్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. మే 1 నాటికి డిమాండ్‌కు సరిపడే సప్లై ఉంటుందని ఇది వరకే అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మే 1 నుంచి ప్రాధాన్యత వర్గాలకు టీకా పంపిణీని ఎత్తివేస్తున్నట్టు.. అమెరికా పౌరులందరికీ టీకా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని వచ్చే గురువారం ఓ టెలివిజన్ ప్రసంగంలో జో బైడెన్ వెల్లడించే […]

Update: 2021-03-11 21:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలోని పౌరులందరికీ టీకా వేసేందుకు అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు వైట్‌హౌస్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. మే 1 నాటికి డిమాండ్‌కు సరిపడే సప్లై ఉంటుందని ఇది వరకే అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మే 1 నుంచి ప్రాధాన్యత వర్గాలకు టీకా పంపిణీని ఎత్తివేస్తున్నట్టు.. అమెరికా పౌరులందరికీ టీకా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని వచ్చే గురువారం ఓ టెలివిజన్ ప్రసంగంలో జో బైడెన్ వెల్లడించే అవకాశం ఉందని వైట్‌హౌస్ అధికారిక వర్గాలు తెలిపాయి.

Tags:    

Similar News