THDC లిమిటెడ్‌లో 77 ఖాళీలు
భారత ప్రభుత్వ మినీరత్న సంస్థ అయిన టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది
దిశ, కెరీర్: భారత ప్రభుత్వ మినీరత్న సంస్థ అయిన టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్, ఐటీ, అడ్మిన్, మెకానికల్, ఎలక్ట్రికల్.. విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 77
పోస్టుల వివరాలు:
ఇంజనీర్
సీనియర్ ఇంజనీర్
ఎగ్జిక్యూటివ్
అర్హత:
పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా/బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజనీరింగ్/ఎంసీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 32 నుంచి 45 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ. 60,000 నుంచి రూ. 80,000 ఉంటుంది.
ఎంపిక: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ఫీజు: రూ. 600 ఉంటుంది.
దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు ప్రారంభ తేదీ: మే 8, 2023.
చివరి తేదీ: జూన్ 5, 2023.
వెబ్సైట్: https://thdc.co.in
ఇవి కూడా చదవండి:
ఎన్జీరంగా వర్సిటీలో 46 ఫీల్డ్ సూపర్వైజర్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ పోస్టులు