సికింద్రాబాద్ మిలిటరీ కాలేజ్‌లో ఉద్యోగాలు
సికింద్రాబాద్ లోని తిరుమలగిరికి చెందిన మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
దిశ, కెరీర్: సికింద్రాబాద్ లోని తిరుమలగిరికి చెందిన మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
ల్యాబొరేటరీ అటెండెంట్
జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్
అర్హత:
ల్యాబొరేటరీ అటెండెంట్: 12వ తరగతి
జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్: ఇంజనీరింగ్ డిప్లొమా/బీఎస్సీ
సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్: ఇంజనీరింగ్ డిప్లొమా/బీఎస్సీ
లైబ్రరీ అసిస్టెంట్: డిగ్రీ ఉత్తీర్ణత
లైబ్రరీ అటెండెంట్ : 12వ తరగతి
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
అడ్రస్: ఎంసీఈఎంఈ గేట్ వద్ద డ్రాప్ బాక్స్ లో దరఖాస్తులు సమర్పించాలి.
చివరి తేదీ: మార్చి 31, 2023.
వేదిక: ఎఫ్‌డీఈ, ఎంసీఈఎంఈ.
ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 5, 2023.
వెబ్‌సైట్: https://indianarmy.nic.in